క్రిస్టిన్స్ PIZZA ĐÀ LẠT (పిజ్జా డా లట్)

SELECT YOUR LANGUAGE

ENGLISH ESPAÑOL FRANCAIS ROMÂNĂ SVENSKA العربية 中文 日本語 TIẾNG VIỆT मराठी తెలుగు


తయారీ సమయం 10 నిముషాలు వంట సమయం 10 నిముషాలు ఒక వ్యక్తికి వడ్డిస్తుంది

వియత్నాం లో అని ఎట్టూ చూసిన చాల రుచికరమనిన చిరుతిండి దొరుకుతుంది. Pizza Đà Lạt (పిజ్జా డా లట్ ) అనేది Đà Lạt (డా లట్) నగరం నుండి ఒక ప్రసిద్ధ ప్రత్యేకత, దీనిని విద్యార్థులు ఎక్కువగా ఆనందిస్తారు. ఈ రుచికరమైన బియ్యం కాగితం ప్యాకేజీని సాధారణం గా చార్కోల్ గ్రిల్‌లో సగం మడత పెట్టడానికి ముందు వేడి చేసి, వినియోగదారులకు ఆనందించడానికి వార్తాపత్రికలలో చుట్టబడి ఉంటుంది. మా అమ్మ ఈ అంతేకాని ఈ లొక్డౌన్ లో మొత్తం నేర్చు కొని, నాకు తర్వాత నేర్పిచ్చింది.

కావలిసిన పధార్ధాలు

1 షీట్ బియ్యం కాగితం

1 గుడ్డు

20 గ్రాముల ఉల్లిపాయలు,ముక్కలుగా చేసి

3-4 బటన్ పుట్టగొడుగులు,ముక్కలుగా చేసి

2 scallions (స్కాల్లియన్స్),తరిగిన

1 పెద్ద చెంచా క్రీమ్ చీజ్

1 పెద్ద చెంచా మయోన్నైస్ (mayonnaise)

1 పెద్ద చెంచా hanh phi ( హాంహ్ ఫి) (మంచిగా వేయించిన చిన్న ఉల్లిపాయ)

1-2 మంచి పెళుసైన చిన్న రొయ్యలు

హాట్ సాస్, రుచి కోసం


పద్ధతి

టాపింగ్స్ చేసుకొనే పద్దతి

ముందు మనం బియ్యపు కాగితం కోసం తొప్పింగ్స్ తయారు చేసుకోవటం మొదలుపెట్టాలి. ముందు ఉల్లిపాయలను కోసుకోవాలి, తర్వాత పుట్టగొడుగులను సన్న ముక్కలుగా కోసుకోవాలి, స్కేల్లిన్స్ ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఒక గిన్ని లో గూడు ని పగల కోటి గిల్లకొట్టాలి.

సమీకరించుకొనే పద్దతి (ASSEMBLING PROCESS)

ఒక పాన్ తీసుకోని దాని మీద మనం తెచ్చుకున్న బియ్యపు పేపర్ ని జాగ్రత్తగా పెట్టండి దాని తర్వాత ఆ పాన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం హీట్ లో పెట్టండి, దాని తర్వాత కింద రాసినవి ఎంత తొంటర్గా అయితే అంత టొంతర్గ చేయండి.

ఇప్పుడు మన బియాపై పేపర్ కి చిల్లులు ఎం లేకుండా చేసికొని దాని మీద మనం గిల్లకొటైనా గూడు ని పోయండి జాగరతగా మొత్తం స్ప్రెడ్ చేయండి, మనం పోసిన గూడు అంత ఒక చోటే ఉండిపోకుండా చూసుకోండి.

గూడు అంత కాలే లోపే మనం సమకూర్చుకున్న ఉల్లిపాయలు,పుట్టగొడుగులు మరియు స్కేల్లిన్స్ ని దాని మీద వేయండి, దానితోపాటు మనం తెచుకున్న క్రీం చేసే, మయోన్నైస్ కూడా వేయండి, దాని తర్వాత మనం తెచ్చుకున్న హాంహ్ ఫి అన్ను రొయ్యలతో చక్కగా అలంకరించండి చివరిగా హాట్ సాస్ ని ఆలా ఆలా వేయండి రుచి కోసం.

ఒక నిమిషం అయ్యాక మెల్లగా మన బియ్యపు పేపర్ ని సగం లోకి మడవండి. ఆలా దాని ఒక 6 -7 నిముషాలు ఆలా ఉంచండి తర్వాత దాని తిప్పండి మల్లి ఈ సైడ్ కూడా 6 -7 నిముషాలు ఆలా ఉంచండి ఆలా రొండు వయపులు బంగారపు రంగు లోకి రవళి. దాని ఆలా తీసి వేడిగా తింటే చాల బావుంటుంది.


టిప్ 1

మనం దీని బయట చేసినట్టు చేయాలి అంటే మనం గూడు ని ముందే గిలకొట్టకుండా పోయా మీద వేసి మెల్లగా గిల్లకోటుకోవచ్చు.

టిప్ 2

మనం తొప్పింగ్స్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు, రొయ్యలు వాడకుండా మనం పూర్తిగా వెజిటేరియన్ లాగా కూడా చేసుకోవచ్చు.

టిప్ 3

క్రిస్టీన్ ఎప్పుడు చోలీమ్స్ తువునాగ్ ఓట్ హాట్ సాస్ వాడిది అది మియు దెగర దొరక పోతే మీరు వేరేది వాడచ్చు కానీ చూసుకొని వేయాలి, ఎక్కువ వేస్తే గట్టు గ ఉంటుంది.

SUBSCRIBE TO BECOME

A WORLDLIER GLUTTON

  • Facebook
  • Instagram
  • Pinterest
  • Facebook
  • Instagram
  • Pinterest